Kazuyoshi Miura | ఆరుపదుల వయసులోనూ.. కుర్రాళ్లతో పోటీపడుతున్న ‘కింగ్ కాజు’
Kazuyoshi Miura | ఆటకు వయసు అడ్డంకి కాదని నిరూపించాడు ఓ ఫుట్‌బాల్ ప్లేయర్. ఆరు పదుల వయసు మీదపడుతున్నా ఆట మీద ఉన్న మక్కువతో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.
Kazuyoshi Miura | ఆటకు వయసు అడ్డంకి కాదని నిరూపించాడు ఓ ఫుట్‌బాల్ ప్లేయర్. ఆరు పదుల వయసు మీదపడుతున్నా ఆట మీద ఉన్న మక్కువతో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. మామూలుగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 35 ఏండ్ల వయసులో కెరీర్‌కు వీడ్కోలు పలుకుతుంటారు. కానీ, జపాన్ వెటరన్ ప్లేయర్ కజుయోషి మియుర విషయంలో మాత్రం మరోలా ఉంది. 56 ఏండ్ల వయసులోనూ యువకులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగుతూ.. రిటైర్మెంట్ కావడానికి నిరాకరిస్తున్నాడు. ప్రస్తుత ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎక్కువ వయసు ఉన్న ఏకైక ప్లేయర్‌గా మియుర కొనసాగుతున్నాడు.
పోర్చుగల్‌కు చెందిన లిగా2తో కలిసి మరో సీజన్‌కు కాంట్రాక్టు పొందిన మియురాను అందరూ ముద్దుగా ‘కింగ్ కాజు’ అని పిలుచుకుంటారు. సరిగ్గా 37 ఏండ్ల క్రితం తన ప్రొఫెషనల్ కెరీర్ మొదలుపెట్టిన మియుర.. జపాన్ తరఫున అత్యధిక కాలం కొనసాగాడు. అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌కు 89 మ్యాచ్‌లాడిన ఈ వెటరన్ సాకర్ ప్లేయర్ 55 గోల్స్ చేశాడు. 1992లో ఏఎఫ్సీ ఆసియా కప్ గెలిచిన జపాన్ జట్టులో మియుర సభ్యుడు కావడం విశేషం. 23 ఏండ్ల క్రితం జపాన్ జాతీయ జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్న మియూర.. పోర్చుగల్ క్లబ్‌కు సేవలందిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

