టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు
న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందే అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 2011లో టీ20 కెరీర్ ఆరంభించిన అతడు.. కివీస్ తరఫున 93 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించి 2,575 రన్స్ చేశాడు.
ఆక్లాండ్: న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందే అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 2011లో టీ20 కెరీర్ ఆరంభించిన అతడు.. కివీస్ తరఫున 93 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించి 2,575 రన్స్ చేశాడు.
బ్యాటర్‌గానే గాక 75 మ్యాచ్‌ల్లో కివీస్‌కు సారథిగా వ్యవహరించాడు. కెప్టెన్‌గా ఆ జట్టును 2016, 2022లో సెమీస్‌కు చేర్చిన కేన్ మామ.. 2021లో ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి.. నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

