అనిరుధ్‌తో కావ్య మారన్ పెండ్లి
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను పెండ్లి చేసుకోనుంది.
- రిసెప్షన్‌కు రావాలని కేటీఆర్-శైలిమకు ఆహ్వానం
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తేతెలంగాణ): ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ను పెండ్లి చేసుకోనుంది. నవంబర్ 21న చెన్నైలో జరిగే వీరి వివాహ రిసెప్షన్‌కు రావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్-శైలిమ దంపతులను సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు ఆహ్వానించారు.
శుక్రవారం వారిని హైదరాబాద్‌లోని నివాసంలో కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాబోయే వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

