నిన్నే జరిగినట్టుంది
2001 కోల్‌కతా టెస్టుపై మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత క్రికెట్ చరిత్రలో అపూర్వ విజయంగా నిలిచిన 2001 కోల్‌కతా టెస్టులో దిగ్గజాలు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ వీరోచిత పోరాటాన్ని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియాపై ఆ అద్భుత విజయానికి ఆదివారం 20 ఏండ్లు పూర్తవడంతో దాన్ని గుర్తు చేసుకుంటూ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. 20 సంవత్సరాలు అయిందంటే నమ్మలేకున్నానని పేర్కొన్నాడు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నిన్నే జరిగిందనేలా ఇంకా గుర్తుంది. మీ (లక్ష్మణ్), ద్రవిడ్ వీరోచిత పోరాటాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే – అది ఇతిహాసమే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫాలోఆన్‌కు దిగిన సమయంలో లక్ష్మణ్ 281, ద్రవిడ్ 180 పరుగులు చేయడంతో భారత్ 171 రన్స్‌తో ఆస్ట్రేలియాను చిత్తుచేయగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- kolkata match
- KTR
- Team india
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

