WPL Final 2023 | ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. స్కోర్ ఎంతంటే..?
wpl 2023 : ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఇసీ వాంగ్ రెండో ఓవర్లో ఓపెనర్ షఫాలీ వర్మ(11), అలిసే క్యాప్సే(0)లను ఔట్ చేసింది. వాంగ్ ఓవర్లో లో ఫుల్ టాస్కు షాట్ ఆడి షఫాలీ వికెట్ సమర్పించుకుంది. మేగ్ లానింగ్ (1), జెమీమా రోడ్రిగ్స్ (4) క్రీజులో ఉన్నారు.
WPL Final 2023 : ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఇసీ వాంగ్ రెండో ఓవర్లో ఓపెనర్ షఫాలీ వర్మ(11), అలిసే క్యాప్సే(0)లను ఔట్ చేసింది. వాంగ్ ఓవర్లో లో ఫుల్ టాస్కు షాట్ ఆడి షఫాలీ వికెట్ సమర్పించుకుంది. మేగ్ లానింగ్ (1), జెమీమా రోడ్రిగ్స్ (4) క్రీజులో ఉన్నారు. ఢిల్లీ రెండు ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 16 రన్స్ చేసింది. వాంగ్ ఓవర్లో షఫాలీ తొలి బంతికి సిక్స్, ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టింది. మూడో బంతికి ఔటయ్యింది. నాట్ స్కీవర్ బ్రంట్ వేసిన తొలి ఓవర్లో రెండు రన్స్ వచ్చాయంతే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

