RCB vs KKR | ఐపీఎల్ 17వ సీజన్ పదో మ్యాచ్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా.. బౌలింగ్ ఎంచుకుంది.
జట్లు
కోల్కతా
ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యార్, రామ్దీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రే రస్సేల్, సునీల్ నారినె, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి
బెంగళూరు
విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్, అల్జర్రి జోసెఫ్, మయాంక్, మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్