Bhuvangiri | భువనగిరిలో అంతర్జాతీయ టెన్నిస్ క్రీడలు షురూ
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూడైమెన్షన్ టెన్నిస్ అకాడమీలో రాజనర్సింహారావ్ మెమోరియల్ అంతర్జాతీయ జూనియర్స్ జె 6- అండర్-18 టెన్నిస్ క్రీడలు ఆదివారం అట్టహాసంగా మొదలయ్యాయి.
Bhuvangiri | యాదాద్రి భువనగిరి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూడైమెన్షన్ టెన్నిస్ అకాడమీలో రాజనర్సింహారావ్ మెమోరియల్ అంతర్జాతీయ జూనియర్స్ జె 6- అండర్-18 టెన్నిస్ క్రీడలు ఆదివారం అట్టహాసంగా మొదలయ్యాయి. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను ప్రారంభించారు.
వారం రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలలో యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల నుంచి 17 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 8 కోర్టులను ఏర్పాటు చేయడం అభినందనీయమని కుంభం అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

