స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ సర్కిల్ ఫుట్బాల్ చాంపియన్షిప్ టైటిల్ను హైదరాబాద్ సర్కిల్ జట్టు సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జట్టు 4-0 గోల్స్ తేడాతో కేరళ సర్కిల్ జట్టు పై ఘన విజయం సాధించింది.