టీటీలో ముగిసిన భారత్ పోరు
సింగపూర్ స్మాష్ టేబుల్‌టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత్ పోరు ముగిసింది. బుధవారం భారత ప్యాడ్లర్ మనికా బాత్ర మహిళల,
సింగపూర్ : సింగపూర్ స్మాష్ టేబుల్‌టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత్ పోరు ముగిసింది. బుధవారం భారత ప్యాడ్లర్ మనికా బాత్ర మహిళల, మిక్స్డ్ డబుల్స్‌లో ఓటమితో టోర్నీలో భారత ఆటగాళ్ల సవాల్ ముగిసినట్టయింది. సాథియన్ గుణశేఖరన్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్ పోరులో దిగిన మనిక జోడి 2-3(9-11, 9-11, 11-8, 11-5, 11-7)తో నాలుగో సీడ్ జోడి, జపాన్‌కు చెందిన హినా హయత-తొమొకజు హరిమొటొ చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీలో భారత జోడి ఆరో సీడ్‌గా బరిలోకి దిగింది. మహిళల డబుల్స్‌లో మనిక బాత్ర-అర్చన కామత్ జోడి చైనాకు చెందిన మెంగ్ చెన్-యిది వాంగ్ చేతిలో 2-3(2-11, 6-11, 15-13, 12-10, 6-11)తో ఓడిపోయారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

