Test Jersey: కొత్త జెర్సీల్లో టీమిండియా క్రికెటర్లు.. ఫోటోలు రిలీజ్ చేసిన బీసీసీఐ
Test Jersey: టీమిండియా క్రికెటర్లు కొత్త జెర్సీలో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆడనున్నారు. ఆ జెర్సీల ఫోటోలను ఇవాళ రిలీజ్ చేశారు. బీసీసీఐ తన ట్విట్టర్లో ఆ ఫోటోలను పోస్టు చేసింది. ఆసీస్తో జరిగే టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆ కొత్త జెర్సీలను క్రికెటర్లు ధరిస్తారు.
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా ప్లేయర్లు ధరించే కొత్త జెర్సీ(Test Jersey)లను రిలీజ్ చేశారు. అడిడాస్ కంపెనీతో భాగస్వామ్యంలో భాగంగా ఆ కొత్త జెర్సీలను డిజైన్ చేశారు. టెస్టు జెర్సీలను ధరించిన టీమిండియా క్రికెటర్ల ఫోటోలను ఇవాళ బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఓవల్లో జరగనున్న మ్యాచ్ సమయంలో ఇండియన్ క్రికెటర్లు ఈ జెర్సీల్లో కనిపిస్తారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్; జడేజాతో పాటు ఇతర ఆటగాళ్ల ఫోటోలను రిలీజ్ చేశారు.
— BCCI (@BCCI) June 5, 2023
Lights 💡
Camera 📸
Headshots ✅#TeamIndia | #WTC23 pic.twitter.com/9G34bFfg78
— BCCI (@BCCI) June 5, 2023
జూన్ ఏడో తేదీ నుంచి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జరగనున్నది. బోర్డు ప్రకటన ప్రకారం.. 2028 మార్చి వరకు అడిడాస్ కంపెనీ.. టీమిండియా క్రికెటర్లకు కిట్స్ అందజేయనున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

