Home
Sports
Indian Star Shuttler Pv Sindhu Has Announced That She Is Withdrawing From The World Badminton Championship To Be Held In Tokyo From The 21st Of This Month
సింధు ఔట్
- ప్రపంచ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ : భారత స్టార్ షట్లర్ పివి సింధు ఈనెల 21నుంచి టోక్యోలో జరుగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్నుంచి వైదొలగుతున్నట్టు తెలిపింది. తన ఎడమ పాదంపై ఒత్తిడి వల్ల భరించలేని నొప్పి కలుగుతోందని, కామన్వెల్త్ క్రీడలనుంచి ఇది బాధిస్తోందని తెలిపింది.
స్వదేశానికి రాగానే వైద్యులను సంప్రతించానని, ఎడమ పాదంలో ఒత్తిడివల్ల చీలిక ఏర్పడిందని, కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వెల్లడించినట్టు సింధు తెలిపింది. ఈ నొప్పితోనే కామన్వెల్త్ ఫైనల్లో పాల్గొన్నానని, కోచ్, ఫిజయోల తోడ్పాటుతో ఆటను కొనసాగించి స్వర్ణం గెలుచుకున్నానని అన్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

