మరోసారి పీవీ సింధు నిరాశ.. క్వార్టర్స్‌లో ఓటమి
గాయం నుంచి కోలుకొని కోర్టులో అడుగుపెట్టిన అనంతరం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మునుపటి జోరు కనబర్చ లేకపోతున్నది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో శుక్రవారం సింధు 12-21, 17-21తో బివెన్ జాంగ్ చేతిలో పరాజయం పాలైంది.
సిడ్నీ: గాయం నుంచి కోలుకొని కోర్టులో అడుగుపెట్టిన అనంతరం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మునుపటి జోరు కనబర్చ లేకపోతున్నది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో శుక్రవారం సింధు 12-21, 17-21తో బివెన్ జాంగ్ చేతిలో పరాజయం పాలైంది. హెచ్ఎస్ ప్రణయ్ 16-21, 21-17, 21-14తో ఆంటోనిపై గెలుపొందాడు. మరో క్వార్టర్స్ పోరులో ప్రియాన్షు రజావత్ 21-13, 21-8తో భారత్‌కే చెందిన శ్రీకాంత్‌పై గెలుపొందాడు. సెమీస్‌లో ప్రియాన్షుతో ప్రణయ్ తలపడనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

