Cricket World Cup 2023 | ఈ దేశీ స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ..లాస్ట్ బాల్ వరకూ లాగించేయండి..!
వరల్డ్ కప్ 2023 (Cricket World Cup 2023)కి తెరలేవడంతో మహాసంగ్రామం తొలి ఘట్టం ఆవిష్కృతమై క్రికెట్ సీజన్ పీక్స్‌కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయారు.
న్యూఢిల్లీ : వరల్డ్ కప్ 2023 (Cricket World Cup 2023)కి తెరలేవడంతో మహాసంగ్రామం తొలి ఘట్టం ఆవిష్కృతమై క్రికెట్ సీజన్ పీక్స్‌కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ గురువారం ఆరంభమైంది.

వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే క్రమంలో క్రికెట్ ప్రియులు టీవీ స్క్రీన్ల నుంచి కదిలేందుకు మొరాయిస్తుంటారు. వీరి కోసం పసందైన దేశీ స్నాక్స్ జాబితాను పరిశీలిద్దాం.. ప్రముఖ భారతీయ వంటకాలను ఇంట్లోనే తయారు చేసుకుని మీ కుటుంబసభ్యులు, స్నేహితులతో క్రికెట్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేయండి. అల్లం చట్నీ, పచ్చిమర్చితో వడపావ్‌ను ఆస్వాదిస్తూ క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చు.

అలాగే ఉత్తరాది పాపులర్ స్నాక్ ఖండ్వీ ప్రముఖ రాజస్ధానీ డిష్ ప్యాస్ కచోరిని కొత్తిమీర, పుదీనా చట్నీతో ఎంజాయ్ చేస్తూ క్రికెట్‌ను వీక్షిస్తూ మజా చేసుకోవచ్చు. ఇక దేశీ స్ట్రీట్ఫుడ్గా పేరొందిన పాప్డీ చాట్, మేదు వడ, ఆలూ చాప్స్‌ను ఆస్వాదిస్తూ మ్యాచ్‌లను మిస్ అవకుండా లాస్ట్ బాల్ వరకూ వీక్షించవచ్చు.

Read More :
Shikhar Dhawan: శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరీ చేసిన ఫ్యామిలీ కోర్టు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

