IND vs WI | రెండో టీ20లో టాస్ గెలిచిన భారత్.. యశస్వీకి నో చాన్స్
IND vs WI : భారత్, వెస్టిండీస్ జట్లు రెండో టీ20 పోరుకు సిద్దమయ్యాయి. గయానా(Guyana)లోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లోవిండీస్ ఏ మార్పులు లేకుండా ఆడుతోంది. టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. కుల్దీప్ యాదవ్ ప్లేస్‌లో రవి బిష్ణోయ్..
IND vs WI : భారత్, వెస్టిండీస్ జట్లు రెండో టీ20 పోరుకు సిద్దమయ్యాయి. గయానా(Guyana)లోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లోవిండీస్ ఏ మార్పులు లేకుండా ఆడుతోంది. టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. కుల్దీప్ యాదవ్ ప్లేస్‌లో రవి బిష్ణోయ్ వచ్చాడు. దాంతో, టీ20లో అరంగేట్రం చేయాలనుకున్న యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal)కు నిరాశే మిగిలింది. తొలి టీ20లో కడదాకా పోరాడి ఓడిన టీమిండియా సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్ల తుది జాబితా ఇదే.
భారత జట్టు : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమర్.
వెస్టిండీస్ జట్టు : కైలీ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సస్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్‌మైర్, రొవ్మన్ పావెల్(కెప్టెన్), జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకీల హొసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్.
ఇవి కూడా చదవండి
Stuart Broad | రిటైర్మెంట్ పలికినందుకు బాధ పడట్లేదు.. ఎందుకో తెలుసా..? బ్రాడ్
Rohit Sharma | వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడుతాగా!.. హిట్‌మ్యాన్ సమాధానంతో షాక్‌లో ఫ్యాన్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

