టీమిండియా చాలా ఈజీగా గెలుస్తుంది: డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఆసీస్ కెప్టెన్

సౌథాంప్టన్: మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతను ముందే చెప్పేశాడు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పేన్. టీమిండియా తమ అత్యుత్తమ క్రికెట్‌కు కాస్త దగ్గరగా ఆడినా చాలు న్యూజిలాండ్‌పై చాలా ఈజీగా గెలిచేస్తుందని అతడు అన్నాడు. చాలా మంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయానికి భిన్నంగా పేన్ స్పందించడం విశేషం. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫేవరెట్ అని అందరూ భావిస్తున్నారు. ఇంగ్లండ్ కండిషన్స్‌కు వాళ్లు అలవాటు పడి ఉండటం, ఈమధ్యే ఆ టీమ్‌పై 2 టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో గెలవడం కివీస్‌కు కలిసొచ్చే అంశాలని అందరూ విశ్లేషిస్తున్నారు.
కానీ పేన్ వాదన మరోలా ఉంది. ఇండియా తమ సామర్థ్యానికి తగినట్లు ఆడితే ఈజీగా గెలుస్తుందన్నది నా అంచనా అని పేన్ అన్నాడు. ఈ రెండు టీమ్స్‌పై ఆస్ట్రేలియా టీమ్‌కు పేన్ సారథ్యం వహించాడు. న్యూజిలాండ్‌పై 3-0తో గెలవగా.. ఇండియా చేతిలో మాత్రం 1-2తో కంగారూలు ఓడిపోయారు. న్యూజిలాండ్ మంచి టీమే అయినా.. మొన్నటి సిరీస్‌లో ఇంగ్లండ్ ఆట ఆశ్చర్యపరిచిందని, ఇది కచ్చితంగా ఇంగ్లండ్ బలమైన టీమ్ కానే కాదని పేన్ అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

