Home
Sports
India To Kick Start Saff Championship Preparation With International Friendly Against Nepal
‘సాఫ్’కు సన్నాహాలు

- నేడు భారత్, నేపాల్ ఫ్రెండ్లీ మ్యాచ్
కాఠ్మండూ: మలేషియా వేదికగా అక్టోబర్‌లో జరుగనున్న దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్‌షిప్‌నకు భారత్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గురువారం నేపాల్‌తో కలిసి ఈనెల 2, 5 తేదీలలో రెండు స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడనుంది. మరోవైపు అక్టోబర్ 3-13 మధ్య మాలేలో జరుగనున్న సాఫ్ చాంపియన్‌షిప్ కోసం ఈ రెండు మ్యాచ్‌లు ఎంతగానో ఉపకరిస్తాయని భారత ఫుట్‌బాల్ చీఫ్ కోచ్ స్టిమాక్ అన్నాడు. ఈ టోర్నీలో భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుండగా.. నేపాల్, మలేషియా, శ్రీలంక జట్లు కూడా బరిలో ఉన్నాయి. గతంలో భారత్ ఐదుసార్లు సాఫ్ విజేతగా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

