Asia Games 2023 | ఆసియా గేమ్స్‌కు ముందు బెంగళూరులో భారత క్రికెటర్ల క్యాంప్
Asia Games 2023 : ఆసియా గేమ్స్(Asia Games 2023)కు ముందు భారత పురుషుల(India Mens Team), మహిళల క్రికెట్(India Womens Team) జట్లు బెంగళూరు క్యాంప్‌లో పాల్గొననున్నారు. వచ్చే వారంలో ఈ క్యాంప్ షురూ కానుంది. ఇక్కడ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) ఆధ్వర్వంలో రెండు వారాల(సెప్టెంబర్ 12 నుంచి 24) పాటు...
Asia Games 2023 : ఆసియా గేమ్స్(Asia Games 2023)కు ముందు భారత పురుషుల(India Mens Team), మహిళల క్రికెట్(India Womens Team) జట్లు బెంగళూరు క్యాంప్‌లో పాల్గొననున్నారు. వచ్చే వారంలో ఈ క్యాంప్ షురూ కానుంది. ఇక్కడ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) ఆధ్వర్వంలో రెండు వారాల(సెప్టెంబర్ 12 నుంచి 24) పాటు రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) బృందం శిక్షణ తీసుకోనుంది. హర్మన్‌ప్రీత కౌర్(Harmanpreet Kaur) సారథ్యంలోని మహిళల జట్టుకు సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు ట్రైనింగ్ ఉంది. తొలిసారి భారత జట్టుకు ఆడనున్న ఆటగాళ్లకు ఈ క్యాంప్ ఎంతో ఉపయోగపడనుంది.
ఈసారి ఆసియా గేమ్స్‌కు చైనా ఆతిథ్యం ఇస్తోంది. అక్కడి హంగ్జూ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ పోటీలు జరగునున్నాయి. మహిళల క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచి 18 వరకు, పురుషుల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగుతాయి. టీమిండియా జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
భారత పురుషుల బృందం : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షహ్బాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేశ్ కుమార్, శివం మావి, శివం దూబే, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్).
స్టాండ్ బై ఆటగాళ్లు : యశ్ ఠాకూర్, సాయి కిశోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
మహిళల బృందం : హర్మన్‌ప్రీత కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్యా, అంజలీ సర్వానీ, తిటస్ సాధు, రాజేశ్వరీ గైక్వాడ్, మిన్ను మణి, కనికా ఆహుజా, ఉమా చెత్రీ(వికెట్ కీపర్), అనూష బరెడ్డి.
స్టాండ్ బై : హర్లీన్ డియోల్, కష్వీ గౌతం, స్నేహ్ రానా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

