మానవ్ జోడీ నిష్క్రమణ
డబ్ల్యూటీటీ చైనా స్మాష్ టీటీ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ ద్వయం మానవ్ ఠక్కర్- మనుష్ షా సెమీఫైనల్స్‌లో ఓడిపోయింది.
బీజింగ్ : డబ్ల్యూటీటీ చైనా స్మాష్ టీటీ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ ద్వయం మానవ్ ఠక్కర్- మనుష్ షా సెమీఫైనల్స్‌లో ఓడిపోయింది. శుక్ర వారం జరిగిన సెమీస్‌లో 8-11, 6-11, 3-11తో లిమ్ జొంగ్హూన్-జున్సంగ్ (సౌత్ కొరియా) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మరోవైపు మిక్స్డ్ డబుల్స్‌లో మనుష్-దివ్య జంట కూడా సెమీస్‌లోనే ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

