కివీస్‌తో రెండో వన్డే.. బౌలింగ్ ఎంచుకున్న రోహిత్
India Vs New Zealand: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే రాయ్‌పూర్‌లో జరగనున్నది. టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెలిసిందే.
రాయ్‌పూర్: న్యూజిలాండ్‌తో జరగనున్న రెండవ వన్డేలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. రాయ్‌పూర్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలుత బౌలింగ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే రెండో వన్డేలోనూ రోహిత్ సేన దిగనున్నది. టీమిండియా ఈ మ్యాచ్‌కు ఎటువంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ కూడా జట్టులో మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నది.
2ND ODI. India XI: R Sharma (c), S Gill, V Kohli, I Kishan (wk), SK Yadav, H Pandya, W Sundar, S Thakur, K Yadav, M Shami, M Siraj. https://t.co/tdhWDoSwrZ #INDvNZ @mastercardindia
— BCCI (@BCCI) January 21, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

