భారత్ సిక్సర్
స్వదేశంలో జరిగిన మెన్స్ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ) హాకీ టోర్నీలో భారత జట్టు సత్తాచాటింది. టోర్నీ ఆసాంతం ఘనవిజయాలతో అదరగొట్టిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన గురువారం జరిగిన ఫైనల్లో 4-1తో జపాన్ను చిత్తుచేసి హ్యాట్రిక్‌తో పాటు ఆరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఆధ్యంతం ఉత్కంఠగా సాగిన టైటిల్ పోరులో భారత్ తరఫున షీలానంద్ లక్రా (42వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (49), జుగ్రాజ్ (53), వివేక్ సాగర్ (54) చెరో గోల్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
- ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో ఆరో టైటిల్
మొహాలీ: స్వదేశంలో జరిగిన మెన్స్ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ) హాకీ టోర్నీలో భారత జట్టు సత్తాచాటింది. టోర్నీ ఆసాంతం ఘనవిజయాలతో అదరగొట్టిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన గురువారం జరిగిన ఫైనల్లో 4-1తో జపాన్ను చిత్తుచేసి హ్యాట్రిక్‌తో పాటు ఆరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఆధ్యంతం ఉత్కంఠగా సాగిన టైటిల్ పోరులో భారత్ తరఫున షీలానంద్ లక్రా (42వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (49), జుగ్రాజ్ (53), వివేక్ సాగర్ (54) చెరో గోల్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
జపాన్ నుంచి కజుమస మసుమొటొ (3) ఏకైక గోల్ చేశాడు. కాగా ఈ టోర్నీలో భారత్ గతంలో 2011, 2016, 2018, 2023, 2024లో టైటిళ్లు గెలుచుకోగా తాజా ఎడిషన్‌లో సాధించింది ఆరో కప్పు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో మలేషియా 5-2తో సౌత్ కొరియాను ఓడించి కాంస్యం గెలుచుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

