T20 World cup: ఒకే గ్రూపులో ఇండియా, పాకిస్థాన్
టీ20 వరల్డ్‌కప్ (T20 world cup )లో ఈ దాయాదులు ఒకే గ్రూప్‌లో ఉన్నారు. ఐసీసీ శుక్రవారం గ్రూపులను ప్రకటించింది.

దుబాయ్: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. టీ20 వరల్డ్‌కప్ (T20 world cup )లో ఈ దాయాదులు ఒకే గ్రూప్‌లో ఉన్నారు. ఐసీసీ శుక్రవారం గ్రూపులను ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య యూఏఈలో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న విషయం తెలిసిందే. సూపర్ 12లో ఇండియా గ్రూప్ 2లో ఉంది.
గ్రూప్ 1: వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, గ్రూప్ ఎ విజేత, గ్రూప్ బి రన్నరప్
గ్రూప్ 2: ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్ ఎ రన్నరప్, గ్రూప్ బి విజేత
గ్రూప్ ఎ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్ బి: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్
వరల్డ్‌కప్‌లో రెండు రౌండ్లుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి రౌండ్లో గ్రూప్ ఎ, గ్రూప్ బిలోని 8 టీమ్స్ పాల్గొంటాయి. ఇందులో నుంచి నాలుగు టీమ్స్ ప్రధాన రౌండ్‌కు అర్హత సాధిస్తాయని ఐసీసీ వెల్లడించింది. నిజానికి ఇండియాలో జరగాల్సిన ఈ టోర్నమెంట్ కరోనా కారణంగా యూఈఏకి తరలించారు. అయితే టోర్నీ హోస్ట్‌గా ఇండియానే ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

