Ind Vs Nz: ఇండియా 263 ఆలౌట్
Ind Vs Nz: ముంబై టెస్టులో ఇండియా 263 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 28 పరుగుల ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌కు అయిదు వికెట్లు దక్కాయి.
ముంబై: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టు(Ind Vs Nz) ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా 263 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేనకు 28 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ తన స్పిన్‌తో భారత బ్యాటర్లను చుట్టేశాడు. అజాజ్ పటేల్ 5 వికెట్లు తీసుకున్నాడు. చివరలో ఇండియన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ శుభమన్ గిల్ 90 రన్స్ చేసి ఔటయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయిన రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

