IND vs WI | దూకుడుగా ఆడుతున్న విండీస్ ఓపెనర్స్.. పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా స్కోర్ ఎంతంటే..!
IND vs WI | భారత్-వెస్టిండీస్ (India-westindies) జట్ల మధ్య తొలి వన్డే (First ODI) లో విండీస్ ఓపెనర్స్ (Windies Openers) జాన్ కాంప్బెల్ (John Campbell), జస్టిన్ గ్రీవ్స్ (Justin Greavs) దూకుడుగా ఆడుతున్నారు. తొలి 10 ఓవర్ల ఆట ముగిసేటప్పటికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 85 పరుగులు చేశారు.
IND vs WI : భారత్-వెస్టిండీస్ (India-westindies) జట్ల మధ్య తొలి వన్డే (First ODI) లో విండీస్ ఓపెనర్స్ (Windies Openers) జాన్ కాంప్బెల్ (John Campbell), జస్టిన్ గ్రీవ్స్ (Justin Greavs) దూకుడుగా ఆడుతున్నారు. తొలి 10 ఓవర్ల ఆట ముగిసేటప్పటికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 85 పరుగులు చేశారు. జాన్ కాంప్బెల్ 37 పరుగులతో, జస్టిన్ గ్రీవ్స్ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు.
విండీస్ ఒపెనర్ల జోరు చూస్తుంటే ఈ మ్యాచ్లో భారత్ ముందు విండీస్ టీమ్ భారీ లక్ష్యాన్ని ఉంచేలా కనిపిస్తోంది. భారత జట్టు టార్గెల్ 300 పరుగులకు పైనే ఉంటుందని అనిపిస్తోంది. అయితే భారత బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉండటంతో ఈ మ్యాచ్ చివరికి తీవ్ర ఉత్కంఠకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై టీమ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
మ్యాచ్కు ముందు టాస్ గెలిచిన భారత టీమ్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

