IND vs AFG | ఆరో వికెట్ కోల్పోయిన అఫ్ఘానిస్తాన్.. ఐదు వికెట్లతో చెలరేగిన భువీ
ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ జట్టు బ్యాటింగ్ కుప్పకూలింది. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా.. ఆ తర్వాత మరోసారి మూడో ఓవర్లో కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత పవర్‌ప్లే చివరి ఓవర్లో అర్షదీప్ సింగ్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. అర్షదీప్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అఫ్ఘాన్ సారధి మహమ్మద్ నబీ (7) ఎల్బీగా మైదానం వీడాడు. దీంతో ఆ జట్టు పవర్‌ప్లే ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది.
ఆ తర్వాతి ఓవర్లో మరోసారి బంతి అందుకున్న భువనేశ్వర్ కుమార్.. అజ్మతుల్లా ఒమర్జాయ్ (1)ను అవుట్ చేశాడు. ఇది ఈ మ్యాచ్‌లో అతనికి ఐదో వికెట్ కావడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

