బెంగళూరు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 13-15, 15-9, 15-14, 15-11,10-15తో అహ్మదాబాద్ డిఫెండర్స్కు షాక్ ఇచ్చింది.
ఈ విజయంతో హైదరాబాద్ రెండు పాయిం ట్లు ఖాతాలో వేసుకుంది. బ్లాక్‌హాక్స్ కెప్టెన్ గురుప్రశాంత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.