ఆసీస్‌కు హస్సీ

చెన్నై: చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లాడు. కొవిడ్-19 నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆదివారం దోహా నుంచి స్వదేశానికి పయనమైనట్లు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నాడు. నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్లో చెన్నై జట్టులో తొలుత హస్సీ కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కూడా పాజిటివ్ రావడంతో జట్టులో ఒకింత ఆందోళన నెలకొన్నది. ఈ ఇద్దరిని ప్రత్యేకమైన ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీ నుంచి చెన్నైకి తరలించి ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించారు. ఇటీవల జరిపిన పరీక్షల్లో హస్సీకి నెగెటివ్ రావడంతో జట్టు వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

