HCA | హెచ్‌సీఏలో అవినీతి.. సిట్ దర్యాప్తునకు ఆదేశించిన హైకోర్టు..!
HCA : హైదరాబాద్ క్రికెట్ సంఘంలో జరిగిన అవకతవకలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. హెచ్‌సీఏలో అక్రమాలపై సమగ్య దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడమే అందుకు కారణం.
HCA : హైదరాబాద్ క్రికెట్ సంఘంలో జరిగిన అవకతవకలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. హెచ్‌సీఏలో అక్రమాలపై సమగ్య దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడమే అందుకు కారణం. హెచ్‌సీఏలో భారీగా నిధుల గోల్మాల్, ఇతర అక్రమాలపై సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్(Safilguda Cricket Club) ఫిర్యాదుపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు వెలువరించారు.
హెచ్‌సీఏలో నిధుల గోల్మాల్, టికెట్ల అమ్మకంలో అక్రమాలు.. అవినీతిపై సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన హై కోర్టు దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది. సీబీఐసీడీలోని సిట్‌తో దర్యాప్తు చేయాలని జస్టిస్ నగేశ్ భీమపాక ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు బృందానికి హెచ్‌సీఏ అధికారులు, సిబ్బంది సహకరించాలని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలో హెచ్‌సీఏ పనిచేయాలని జస్టిస్ నగేశ్ భీమపాక పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

