జేపీఎల్ జెర్సీల ఆవిష్కరణ
కేఎస్‌జీ జర్నలిస్టు ప్రీమియర్ లీగ్(జేపీఎల్) జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేఎస్‌జీ జర్నలిస్టు ప్రీమియర్ లీగ్(జేపీఎల్) జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శనివారం ఉదయం జిం ఖానా స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. పది జట్లకు చెందిన కెప్టెన్లు, ప్లేయర్లు హాజరయ్యారు.
ఈ సందర్బం గా జగన్ మాట్లాడుతూ క్రీడారంగం అభివృద్ధికి, ప్లేయర్ల అభ్యున్నతి కోసం పనిచేసే జర్నలిస్టులు ఆటగాళ్లుగా మైదానంలోకి దిగడం చూస్తే సం తోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భరత్‌రెడ్డి, ఆగంరావు, భరణి, సంజయ్, శరత్ పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

