కేన్దే బాలన్ డిఓర్
ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మక బాలన్ డిఓర్ అవార్డును ఈ ఏడాదికి గాను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ దక్కించుకున్నాడు. గత సీజన్లో కేన్ తన దేశం, క్లబ్ (ఎఫ్‌సీ బేయర్న్ మునిచ్-జర్మనీ) తరఫున ఆడుతూ 73 గోల్స్ చేశాడు. మెస్సీ, ఎంబాపె, యమాల్‌ను వెనక్కినెట్టి కేన్ ఈ అవార్డును సాధించడం విశేషం. . మహిళల విభాగంలో స్పెయిన్ స్టార్, బార్సిలోనా స్ట్రైకర్ అలెక్సియా పుటెల్లాస్ ఈ అవార్డును గెలుచుకుంది.
లండన్: ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మక బాలన్ డిఓర్ అవార్డును ఈ ఏడాదికి గాను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ దక్కించుకున్నాడు. గత సీజన్లో కేన్ తన దేశం, క్లబ్ (ఎఫ్‌సీ బేయర్న్ మునిచ్-జర్మనీ) తరఫున ఆడుతూ 73 గోల్స్ చేశాడు. మెస్సీ, ఎంబాపె, యమాల్‌ను వెనక్కినెట్టి కేన్ ఈ అవార్డును సాధించడం విశేషం. . మహిళల విభాగంలో స్పెయిన్ స్టార్, బార్సిలోనా స్ట్రైకర్ అలెక్సియా పుటెల్లాస్ ఈ అవార్డును గెలుచుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

