Harmanpreet Kaur | అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఫీట్.. స్పెషల్ జెర్సీతో హర్మన్‌ప్రీత్..!
Harmanpreet Kaur : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) మరో ఘనత సొంతం చేసుకోనుంది. టీమిండియాను వన్డే ప్రపంచప్ ఛాంపియన్‌గా నిలిపిన హర్మన్‌ప్రీత్.. వ్యక్తిగత మైలురాయిని అందుకోనుంది.
Harmanpreet Kaur : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) మరో ఘనత సొంతం చేసుకోనుంది. టీమిండియాను వన్డే ప్రపంచప్ ఛాంపియన్‌గా నిలిపిన హర్మన్‌ప్రీత్.. పొట్టి వరల్డ్‌కప్‌లో వ్యక్తిగత మైలురాయిని అందుకోనుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆమె రెండొందల మ్యాచ్ ఆడనుంది.
అంతర్జాతీయ క్రికెట్లో పలు రికార్డులు బద్ధలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఈసారి మరెవరికీ సాధ్యమవ్వని మైలురాయిని అధిగమించనుంది. 2009లో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసిన తను.. ఇంటర్నేనషల్ టీ20ల్లో రెండొందల మ్యాచ్ ఆడనుంది. ఆదివారం జూన్ 21 దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో ఆమె ఈ ఫీట్ సాధించనుంది.
Harmanpreet Kaur, the first player ever to play 200 T20Is 🫡 pic.twitter.com/6mmWZZsXOM
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2026
తద్వారా మహిళల క్రికెట్లో రెండొందల టీ20లు ఆడిన తొలి ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర సృష్టించనుంది. హెడ్‌కోచ్ అన్మోల్ మజుందార్ చేతుల మీదుగా రెండొందల నంబరున్న టోపీ, జెర్సీని అందుకుంది కెప్టెన్. అనంతరం భారత క్రికెటర్లు ఆమెకు అభినందనలు తెలిపారు.
A special day for captain Harman 👏 pic.twitter.com/inhneXhPBf
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

