‘ది హండ్రెడ్’ టోర్నీలో హర్మన్, స్మతి

న్యూఢిల్లీ: విదేశీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు పురుష క్రికెటర్లకు అనుమతులివ్వని బీసీసీఐ మహిళా క్రికెటర్లకు మాత్రం నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) జారీచేసింది. ఇంగ్లండ్ వేదికగా ఈ ఏడాది జూన్-జూలైలో జరుగనున్న ‘ది హండ్రెడ్’ టోర్నీలో పాల్గొనడానికి హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలకు బీసీసీఐ అనుమతినిచ్చింది. షెడ్యూల్ ప్రకారం గతేడాదే ప్రారంభం కావాల్సిన ఈ లీగ్ కొవిడ్-19 కారణంగా వాయిదా పడతూ వస్తున్నది. ఇది వంద బంతుల టోర్నీ కాగా.. ఈ లీగ్‌లో ప్రముఖ ఆటగాళ్లు (పురుషులు, మహిళలు) పాల్గొననున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

