హర్లీన్ సూపర్ క్యాచ్

నార్తంప్టన్: భారత ఫీల్డర్ హర్లీన్ డియోల్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అద్భుత క్యాచ్‌తో ఆకట్టుకుంది. అప్పటికే 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి జోష్‌లో ఉన్న జోన్స్.. శిఖ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు యత్నించగా.. బౌండ్రీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకుంది. ఈ క్రమంలో అదుపుతప్పి బౌండ్రీ బయటకు వెళ్లబోయే సమయంలో బంతిని గాల్లోకి ఎగరేసి తిరిగి మైదానంలోకి దూకుతూ క్యాచ్‌ను పూర్తి చేసింది. శుక్రవారం అర్ధరాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన ఈ తొలి టీ20మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయిస్) ఓటమి పాలైంది. తొలుత స్కీవర్(55), జోన్స్(43) రాణించంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 177/7 స్కోరు చేసింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని 8.4 ఓవర్లలో 73కు సవరించగా భారత్ 54/3 స్కోరుకే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

