DC vs GG : పవర్ ప్లేలో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) వికెట్ నష్టానికి 32 రన్స్ చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డ్త్(12), హర్లీన్ డియోల్ (16) ధాటిగా ఆడుతున్నారు. వీళ్లు రెండో వికెట్కు 28 పరుగులు జోడించారు. ఓవర్లకు పరుగులు చేసింది. జొనాసెన్ ఓవర్లో హర్లీన్ భారీ షాట్లు ఆడింది. సోఫీ ఔటయ్యాక లారా, హర్లీన్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు.
తొలి ఓవర్లనే వికెట్
గుజరాత్ జెయింట్స్ మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డంక్లీ (4) ఔట్ అయింది. మరిజానే కాప్ వేసిన ఆఖరి బంతికి లాంగాఫ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో, ఆ జట్టు 4 పరుగులకే కీలకమైన వికెట్ పడింది.