RCB vs GG | టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న గుజరాత్ జెయింట్స్
RCB vs GG : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ స్నేహ్ రానా(Sneh Rana) బ్యాటింగ్ తీసుకుంది.
RCB vs GG : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ స్నేహ్ రానా(Sneh Rana) బ్యాటింగ్ తీసుకుంది.
గత మ్యాచ్‌లో గుజరాత్ జట్టను బలమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఆర్సీబీ కూడా యూపీ వారియర్స్‌పై విజయం సాధించి టోర్నమెంట్లో బోణీ కొట్టింది. అయితే.. తొలి రౌండ్లో మంధాన సేన గుజరాత్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరి.. ఈసారి ఇరుజట్లలో ఎవరిది పై చేయి కానుంది? అనేది చూడాలి.
గుజరాత్ జెయింట్స్ జట్టు : లారా వోల్వార్డ్త్, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, దయలాన్ హేమలత, అశ్విని కుమారి, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, సబ్బినేని మేఘన.
ఆర్సీబీ జట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), రీచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ డెవినే, హీథర్ నైట్, కనికా ఆహుజా, ఎలిసే పెర్రీ, శ్రేయాంక పాటిల్, అషా శోభన, ప్రీతీ బోస్, మేగన్ షట్, దిశా కసాత్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

