తొలి స్వర్ణం ఆస్ట్రేలియాదే..

- పసిడి నెగ్గిన పేయిగ్ గ్రెకో
టోక్యో : పారాలింపిక్స్‌లో తొలి స్వర్ణం ఆస్ట్రేలియాను వరించింది. ఆ దేశానికి చెందిన సైకిలిస్టు పేయిగ్ గ్రెకో.. 3 వేల మీటర్ల మహిళల వ్యక్తిగత ఈవెంట్లో విజయం సాధించి స్వర్ణం నెగ్గింది. మహిళల క్లాస్1-3 కేటగిరిలో పోటీ పడిన గ్రెకో.. గతంలో తాను సాధించిన రికార్డును తానే తిరగరాసింది. 3 నిమిషాల 50.81 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి పసిడిని ముద్దాడింది. ఇక ఇదే పోరులో వాంగ్ జియోమి (చైనా) రజతం నెగ్గగా డెనిస్ షిండ్లర్ (జర్మనీ) కాంస్యం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

