ఎఫ్ఐహెచ్ మ్యాచ్‌లు వాయిదా

లుసానె: ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్‌లో భారత్ ఆడాల్సిన తదుపరి మ్యాచ్‌లు వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకలపై నిషేధం కొనసాగుతుండటంతో ఈ నెల 15,16న స్పెయిన్‌తో జరుగాల్సిన మ్యాచ్‌లతో పాటు.. 23, 24న జర్మనీతో ఆడాల్సిన మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు ఎఫ్ఐహెచ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8-9న లండన్ వేదికగా భారత జట్టు గ్రేట్ బ్రిటన్‌తో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా.. కొవిడ్-19 కారణంగా వాటిని వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

