ఆస్కార్ పియాస్ట్రికి పోల్
ఖతార్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసింగ్‌లో మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రికి పోల్ పొజిషన్ దక్కింది. శనివారం ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన స్ప్రింట్ క్వాలిఫయింగ్ రేసులో పియాస్ట్రి అదరగొట్టాడు.
లుసెల్(ఖతార్) : ఖతార్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసింగ్‌లో మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రికి పోల్ పొజిషన్ దక్కింది. శనివారం ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన స్ప్రింట్ క్వాలిఫయింగ్ రేసులో పియాస్ట్రి అదరగొట్టాడు.
18 ల్యాప్‌లు జరిగిన పోటీలో పియాస్ట్రి అగ్రస్థానంలో నిలువగా, రస్సెల్, లాండోనోరిస్ ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

