బరువెంతుంటే అన్ని సెంచరీలు.. సర్ఫరాజ్‌కు వెంకటేశ్ ప్రసాద్ మద్దతు
Sarfaraz khan దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా సెంచరీలతో ఆకట్టుకుంటున్నాడు. కానీ అతన్ని టెస్టు క్రికెట్‌కు ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముంబైకి ఆడుతున్న సర్ఫరాజ్ భారీ కాయుడు. చాలా బరువే ఉన్నా.. అతను మాత్రం సులువుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈజీగానే పరుగుల ప్రవాహం సృష్టిస్తున్నాడు. తాజాగా ఢిల్లీతో జరిగిన రంజీ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఆస్ట్రేలి
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా సెంచరీలతో ఆకట్టుకుంటున్నాడు. కానీ అతన్ని టెస్టు క్రికెట్‌కు ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముంబైకి ఆడుతున్న సర్ఫరాజ్ భారీ కాయుడు. చాలా బరువే ఉన్నా.. అతను మాత్రం సులువుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈజీగానే పరుగుల ప్రవాహం సృష్టిస్తున్నాడు. తాజాగా ఢిల్లీతో జరిగిన రంజీ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం పట్ల సెలెక్టర్లను మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు.
దేశవాళీ క్రికెట్లో వరుసగా మూడో సీజన్ కూడా సర్ఫరాజ్ బెంబేలెత్తించాడని, అలాంటి బ్యాటర్‌ను టెస్టు జట్టుకు ఎంపిక చేయకపోవడం శోచనీయమని మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ ఆరోపించారు. ఇది డొమస్టిక్ క్రికెట్‌ను అవమానించడమే అని, ఈ ప్లాట్‌ఫామ్‌ను పట్టించుకుపోవడమే అవుతుందని వెంకటేశ్ ప్రసాద్ అన్నారు. పరుగులు సాధించేందుకు సర్ఫరాజ్ ఫిట్‌గా ఉన్నాడని, అతను ఎంత బరువున్నాడో.. అన్ని సెంచరీలు అతను కొట్టగలడని ప్రసాద్ తన ట్వీట్లో తెలిపాడు.
Not having him in the Test Team despite 3 blockbuster domestic seasons is not only unfair on Sarfaraz Khan, but it’s an abuse to domestic cricket,almost as if this platform doesn’t matter. And he is FIT to score those runs. As far as body weight goes, there are many with more kgs https://t.co/kenO5uOlSp
— Venkatesh Prasad (@venkateshprasad) January 17, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

