Bishan Singh Bedi | మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత
Bishan Singh Bedi | భారత్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన కిషన్ సింగ్ బేడీ ఆదివారం కన్నుమూశారు.
Bishan Singh Bedi | భారత్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా 1966 నుంచి 1979 వరకు భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కిషన్ సింగ్ బేడీ సోమవారం కన్నుమూశారు.
1946 సెప్టెంబర్ 25న జన్మించిన బిషన్ సింగ్ బేడీ 67 టెస్ట్ మ్యాచ్ ల్ ల్లో ఆడి 266 వికెట్లు తీసుకున్నాడు. 22 టెస్ట్ మ్యాచ్ లకు జట్టుకు సారధ్యం వహించాడు.
తన 15వ ఏట నార్త్రన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశవాళీ క్రికెట్ లో అడుగు పెట్టాడు. ఆయనకు 1970లో కేంద్ర ప్రభుత్వం.. పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసి బిషన్ సింగ్ బేడీని గౌరవించింది. 2004లో సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. 1979లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

