యూరో 2020.. సెమీస్‌లో ఇటలీ వర్సెస్ స్పెయిన్

మునిచ్ : యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ రసవత్తర దశకు చేరుకున్నది. బెల్జియంతో జరిగిన హోరాహోరీ పోరులో నెగ్గిన ఇటలీ ఆ టోర్నీలో సెమీస్‌కు చేరుకున్నది. మునిచ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై విజయం సాధించింది. రెండు జట్లు అద్భుతంగా ఆడిన తుది ఫలితం మాత్రం ఇటలీని వరించింది. ఈ టోర్నీలో ఇటలీ బెస్ట్ టీమ్‌గా రూపుదిద్దుకున్నది. వరల్డ్ ర్యాంకింగ్‌లో బెల్జియం టాప్‌లోనే ఉన్నా.. మునిచ్‌లో మాత్రం ఆ జట్టుకు నిరాశే మిగిలింది. ఇటలీ జట్టులో అజ్జూరీ రెండు గోల్స్ చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సెమీస్‌లో స్పెయిన్‌తో ఇటలీ తలపడనున్నది.
ఇక సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన మరో ఫుట్‌బాల్ మ్యాచ్‌లో స్పెయిన్ 3-1 తేడా గోల్స్‌తో స్విట్జర్లాండ్‌పై గెలుపొందింది. తొలుత రెండు జట్లు 1-1 గోల్స్ తో సమంగా నిలిచాయి. అయితే పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్ తన సత్తా చాటింది. స్విజ్ జట్టు దాదాపు 45నిమిషాల పాటు కేవలం పది మంది ఆటగాళ్లతో మ్యాచ్ ఆడింది. కానీ పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్ గోల్‌కీపర్ సైమన్ రెండు గోల్స్‌ను సేవ్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Euro 2020
- Euro football
- Italy
- Spain
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

