గాయపడిన బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేయని ఫీల్డింగ్ టీమ్.. వీడియో వైరల్

లండన్: జెంటిల్మన్ గేమ్ క్రికెట్లో మరోసారి క్రీడాస్ఫూర్తిని చాటిన సందర్భమిది. జో రూట్ కెప్టెన్సీలోని యార్క్‌షైర్ టీమ్ గొప్ప మనసు చాటుకుంది. రన్ తీయడానికి ప్రయత్నిస్తూ మధ్యలోనే గాయపడిన లాంకషైర్ బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేయొద్దని నిర్ణయించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. శనివారం జరిగిన ఈ కౌంటీ మ్యాచ్‌లో జరిగిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. స్టీవెన్ క్రాఫ్ట్ అనే బ్యాట్స్‌మన్ పరుగు తీయడానికి వెళ్తూ పిచ్ మధ్యలోనే కాలికి గాయమవడంతో కుప్పకూలాడు. ఆలోపే ఫీల్డర్ త్రో విసిరినా.. కెప్టెన్ జో రూట్ వద్దని చెప్పడంతో వికెట్ కీపర్ హ్యారీ డ్యూక్ వికెట్లను గిరాటేయకుండా ఆగిపోయాడు. ఇదీ అసలైన క్రీడాస్ఫూర్తి అంటూ నెటిజన్లు జో రూట్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.
What would you have done?
— Vitality T20 Blast (@VitalityBlast) July 17, 2021
Croft goes down injured mid run and @YorkshireCCC decide not to run him out#Blast21 pic.twitter.com/v1JHVGLn1T
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

