AUS vs ENG | టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఆసీస్ జట్టులో స్టార్ పేసర్
AUS vs ENG : మెగా టోర్నీ 17వ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్(England), మాజీ విజేత ఆస్ట్రేలియా (Australia)ను ఢీకొడుతోంది. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచాడు.
AUS vs ENG : సంచలనాలకు కేరాఫ్ అవుతున్న టీ20 ప్రపంచ కప్‌లో సమఉజ్జీల సమరానికి మరికాసేపట్లో తెరలేవనుంది. మెగా టోర్నీ 17వ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్(England), మాజీ విజేత ఆస్ట్రేలియా(Australia)ను ఢీకొడుతోంది. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచాడు. ఛేజింగ్ చేయాలనే ఆలోచనతో అతడు ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ఈ మ్యాచ్ కోసం కంగారూ జట్టు ఒక్క మార్పు చేసింది. తొలి మ్యాచ్‌కు దూరమైన పేసర్ ప్యాట్ కమిన్స్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు స్కాట్లాండ్తో మ్యాచ్ రద్దు కావడంతో ఆసీస్‌పై విజయంతో రెండు పాయింట్లు సాధించాలని బట్లర్ సేన భావిస్తోంది.
అస్ట్రేలియా జట్టు : డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్(కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా, జోష్ హేజిల్‌వుడ్.
ఇంగ్లండ్ జట్టు : జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), ఫిలిప్ సాల్ట్, విల్ జాక్స్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, లియాం లివింగ్‌స్టోన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

