Amy Jones – Piepa Cleary | క్రికెట్లో ‘ఆడజంట’.. నిశ్చితార్థంతో ఒక్కటయ్యేనంట
Amy Jones - Piepa Cleary : ప్రపంచ క్రికెట్లో మరో ప్రేమ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్ (Amy Jones) తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
Amy Jones – Piepa Cleary : ప్రపంచ క్రికెట్లో మరో ప్రేమ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. కలిసి బతికేందుకు అబ్బాయే అవసరం లేదు అమ్మాయి చాలంటూ ఇంగ్లండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్ (Amy Jones) తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. మంగళవారం ఆస్ట్రేలియా మాజీ పేసర్ పీపా క్లియరీ (Piepa Cleary)తో గామీ నిశ్చితార్థం సందడిగా జరిగింది.
అలా ఈ క్రికెట్ జోడీ తమ అనుబంధాన్ని మరో మెట్టు ఎక్కించి అందర్నరీ ఆశ్చర్యపరిచింది. అనంతరం ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను అమీ జోన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోకు ఇక ఎల్లప్పుడూ ఛీర్స్ అనే క్యాప్షన్ రాసింది. దాంతో, ఇద్దరికీ అభినందనలు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇంగ్లండ్ జట్టులో ప్రధాన ప్లేయర్ అయిన గామీ మూడు ఫార్మట్లలో అరంగేట్రం చేసింది. ఆమె ఇప్పటి వరకూ టెస్టుల్లో 116 , వన్డేల్లో 1,951, పొట్టి క్రికెట్లో 1,515 రన్స్ చేసింది. ఇక పీపా క్లియరీ విషయానికొస్తే ఆమె 2013-14 మధ్య ఆస్ట్రేలియాకు ఆడింది. మొత్తంగా 14 మ్యాచుల్లో 12 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటింది. ప్రస్తుతం క్లియరీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చదువుతోంది. అంతేకాదు ఆమెకు క్రికెట్ కోచింగ్‌లో సర్టిఫికెట్ కూడా ఉంది.
ఇవి కూడా చదవండి
- KCR | నేను అగ్నిపర్వతంలా ఉన్నాను : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
- Singareni | కాంట్రాక్ట్ కార్మికులకు తీపికబురు.. రూ.30లక్షల ప్రమాద బీమా వర్తింపజేయనున్నట్లు సింగరేణి..!
- IPL | గుజరాత్‌కు నెహ్రా గుడ్ బై.. తెరపైకి వరల్డ్ కప్ హీరో..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

