Euro 2024 | యూరో 2024 క్వాలిఫయర్.. మాల్టాపై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ
Euro 2024 : ప్రతిష్ఠాత్మక యూరో 2024 చాంపియన్‌షిప్ క్వాలిఫయర్‌లో ఇంగ్లండ్(England) అదరగొడుతోంది. శుక్రవారం 2-0తో మాల్టాపై గెలుపొందింది. కెప్టెన్ హ్యారీ కనే(Harry Kane) 75వ నిమిషంలో అద్భుత గోల్‌తో జట్టును గెలిపించాడు. అకారణంగా డైవింగ్ చేసి ఎల్లోకార్డు అందుకున్న...
Euro 2024 : ప్రతిష్ఠాత్మక యూరో 2024 చాంపియన్‌షిప్ క్వాలిఫయర్‌లో ఇంగ్లండ్(England) అదరగొడుతోంది. శుక్రవారం 2-0తో మాల్టాపై గెలుపొందింది. కెప్టెన్ హ్యారీ కనే(Harry Kane) 75వ నిమిషంలో అద్భుత గోల్‌తో జట్టును గెలిపించాడు. అకారణంగా డైవింగ్ చేసి ఎల్లోకార్డు అందుకున్నఅతడు సూపర్ గోల్‌తో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. ఇంగ్లీష్ జట్టు తరఫున కనేకు ఇది 62వ గోల్ కావడం విశేషం. మాల్టా ఆటగాళ్లు చివరి వరకూ పోరాడినప్పటికీ ఒక్క గోల్ కొట్టలేకపోయారు.
ఈమ్యాచ్‌ను మేము గొప్పగా ఆరంభించలేదు. మ్యాచ్‌ను దూకుడుగా ప్రారంభించకుంటే పుంజుకోవడం కష్టం అని కోచ్ గరెత్ సౌత్‌గేట్ మ్యాచ్ అనంతరం అన్నాడు. యూరీ చాంపియన్‌షిప్ పోటీలకు ఈసారి జర్మనీ ఆతిథ్యం ఇస్తోంది. డిసెంబర్ 2న హాంబర్గ్ సిటీలో డ్రా తీయనున్నారు.
ఇవి కూడా చదవండి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

