Home
Sports
Duleep Trophy 2023 Final Pace Sensation Vidwath Kaverappa Ignites Fire To Engineer West Zones Collapse
ఒక్క మ్యాచ్.. 7 వికెట్లు.. దులీప్ ట్రోఫీ ఫైనల్లో విద్వత్ రికార్డు..
వెస్ట్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ పేసర్ విద్వత్ కవేరప్ప 7 వికెట్లతో సత్తాచాటాడు. విద్వత్ (7/53) ధాటికి వెస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో సౌత్ జోన్కు 67 పరుగుల ఆధిక్యం దక్కింది.
బెంగళూరు: వెస్ట్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ పేసర్ విద్వత్ కవేరప్ప 7 వికెట్లతో సత్తాచాటాడు. విద్వత్ (7/53) ధాటికి వెస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో సౌత్ జోన్కు 67 పరుగుల ఆధిక్యం దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ వర్షం కారణంగా శుక్రవారం మూడో రోజు ఆట ఆగే సమయానికి 181/7తో నిలిచింది. కెప్టెన్ హనుమ విహారి (42), రికీ భుయ్ (37) రాణించారు. వెస్ట్ జోన్ బౌలర్లలో అర్జాన్, అతిత్, ధర్మేంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

