Boxer Lovlina: 8 ఏళ్లుగా ఇంటికే వెళ్లలేదు.. అదే నేను చేసిన పెద్ద త్యాగం!
ఈ ఒలింపిక్స్‌లో బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ( Boxer Lovlina ) ఇండియాకు ఓ ఊహించని మెడల్ అందించింది. అయితే ఆ మెడల్ తనకు అంత సులువుగా రాలేదని తాజాగా ఆమె చెప్పింది. గత 8 ఏళ్లుగా తాను ఇంటికే వెళ్లలేదని, ఇదే తాను చేసిన అతిపెద్ద త్యాగం అని లవ్లీనా తెలిపింది.

న్యూఢిల్లీ: ఈ ఒలింపిక్స్‌లో బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ( Boxer Lovlina ) ఇండియాకు ఓ ఊహించని మెడల్ అందించింది. అయితే ఆ మెడల్ తనకు అంత సులువుగా రాలేదని తాజాగా ఆమె చెప్పింది. గత 8 ఏళ్లుగా తాను ఇంటికే వెళ్లలేదని, ఇదే తాను చేసిన అతిపెద్ద త్యాగం అని లవ్లీనా తెలిపింది. ఈ 8 ఏళ్లలో మా కుటుంబానికి ఎన్నో కష్టాలు ఎదురైనా నేను దూరం నుంచే చూశాను తప్ప ఏమీ చేయలేకపోయాను. ఇది చాలా బాధ కలిగించింది. నా వయసులో ఉన్న వాళ్లు చేసే ఎన్నో పనులను నేను త్యాగం చేయాల్సి వచ్చింది.
ఏది పడితే అది తినలేను. శిక్షణ నుంచి తప్పించుకోలేను. ఇలా 8 ఏళ్ల పాటు సాగింది అని లవ్లీనా చెప్పింది. పారిస్ గేమ్స్ కోసం సిద్ధమవుతానని చెబుతున్న ఆమె.. ప్రస్తుతానికైతే కొన్ని రోజులు హాలీడే ఎంజాయ్ చేస్తానని చెబుతోంది. తాను క్వార్టర్ఫైనల్లో తైవాన్ బాక్సర్‌ను ఓడించడం, హైజంప్‌లో ఇద్దరు అథ్లెట్లు గోల్డ్ మెడల్ పంచుకోవడం టోక్యో ఒలింపిక్స్‌లో తనకు అత్యున్నత క్షణాలని ఆమె చెప్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

