తొలి మ్యాచ్‌కు బ్రెవిస్ దూరం
ఈ సీజన్లో ఆరో టైటిల్‌పై కన్నేసిన మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు టోర్నీ మొదలవడానికి ముందే వరుస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. గాయం కారణంగా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కనీసం నెల రోజుల పాటు టోర్నీకి దూరమైన వార్తను చెన్నై అభిమానులు జీర్ణించుకోకముందే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది.
గువాహటి : ఈ సీజన్లో ఆరో టైటిల్‌పై కన్నేసిన మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు టోర్నీ మొదలవడానికి ముందే వరుస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. గాయం కారణంగా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కనీసం నెల రోజుల పాటు టోర్నీకి దూరమైన వార్తను చెన్నై అభిమానులు జీర్ణించుకోకముందే ఆ జట్టుకు మరో షాక్ తగిలింది.
సోమవారం గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ద్వారా టైటిల్ వేటను ఆరంభించనున్న సీఎస్కే.. స్టార్ హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ సేవలనూ కోల్పోయింది. పక్కటెముకల గాయంతో ఈ సఫారీ సంచలనం తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడని చెన్నై హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. అయితే బ్రెవిస్ గాయం తీవ్రత దృష్ట్యా అతడు రెండు లేదా మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయని జట్టు వర్గాల సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

