LSG vs DC | ఓపెనర్లు ఇద్దరూ ఔట్.. పంత్‌పైనే ఢిల్లీ ఆశలన్నీ
LSG vs DC: లక్నో నిర్దేశించిన 168 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు డగౌట్‌కు చేరారు. పృథ్వీ షా(32), డేవిడ్ వార్నర్(8)లు ఔటయ్యారు. ప్రస్తుతం రిషభ్ పంత్(20), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(24)లు ఆడుతున్నారు.
LSG vs DC: లక్నో నిర్దేశించిన 168 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు డగౌట్‌కు చేరారు. పృథ్వీ షా(32), డేవిడ్ వార్నర్(8)లు ఔటయ్యారు. ప్రస్తుతం రిషభ్ పంత్(20), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(24)లు ఆడుతున్నారు. స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో స్కోర్ వేగం తగ్గినా.. రవి బిష్ణోయ్ వేసిన 11వ ఓవర్లో పంత్ రెచ్చిపోయాడు. వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో, 11 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 90/2. పంత్ సేన విజయానికి 54 బంతుల్లో 78 రన్స్ కావాలి.
భారీ ఛేదనలో 20 పరుగుల వద్దే ఢిల్లీ తొలి వికెట్ పడింది. డేంజరస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(8) ఔటయ్యాడు. యశ్ ఠాకూర్ ఓవర్లో లెగ్ సైడ్ షాట్ ఆడబోయాడు. కానీ, ప్యాడ్‌కు తగిలిన బంతి ఒక్క బౌన్స్‌తో వికెట్లను తాకింది. దాంతో, 24 పరగులు వద్ద ఢిల్లీ మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత పృథ్వీ షా(32), ఫ్రేజర్ మెక్‌గుర్క్‌లు బౌండరీలతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే.. రవి బిష్ణోయ్ ఊరించే బంతితో షాను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పంత్ ఆచితూచి ఆడుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

