ఢిల్లీ హైకోర్టులో వినేశ్‌కు దక్కని ఊరట
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించలేదు. ఈ నెల 30, 31 తేదీల్లో జరగబోయే ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతించాలన్న ఆమె విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించలేదు. ఈ నెల 30, 31 తేదీల్లో జరగబోయే ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతించాలన్న ఆమె విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అవతలి పక్షమైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) వాదనలు వినకుండా ఇలాంటి తక్షణ ఉత్తర్వులు ఇవ్వలేమని జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ స్పష్టం చేశారు.
అయితే, డబ్ల్యూఎఫ్ఐ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమగ్ర సమాధానం ఇచ్చేందుకు వినేశ్‌కు హైకోర్టు అనుమతించింది. జూలై 6లోపు ఈ షోకాజ్ నోటీసు వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చి, ఆ నిర్ణయాన్ని కోర్టు ముందు ఉంచాలని ఫెడరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

