David Warner | బీబీఎల్‌లో తొలి మ్యాచ్.. హెలిక్యాప్టర్‌లో ఎంట్రీ ఇవ్వనున్న డేవిడ్ భాయ్
David Warner : టెస్టులకు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్(David Warner) టీ20 లీగ్‌లో మెరవనున్నాడు. సొంత గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(BigBash League)లో డేవిడ్ భాయ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బీబీఎల్‌లో ఈ డాషింగ్ బ్యాటర్ ఓ రేంజ్లో...
David Warner : టెస్టులకు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్(David Warner) టీ20 లీగ్‌లో మెరవనున్నాడు. సొంత గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(BigBash League)లో డేవిడ్ భాయ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బీబీఎల్‌లో ఈ డాషింగ్ బ్యాటర్ ఓ రేంజ్లో అడుగుపెట్టనున్నాడు. హాలీవుడ్ హీరో మాదిరిగా వార్నర్ హెలిక్యాప్టర్‌లో మైదానంలో దిగనున్నాడు. ఇంతకు కారణం తెలుసా..?
జనవరి 12 శుక్రవారం సిడ్నీ సిక్సర్స్(Sydney Sixers)తో మ్యాచ్ రోజు రోజు ఉదయాన్నే హంటర్ హ్యలీ ప్రాంతంలో వార్నర్ సోదరుడి పెండ్లి ఉంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హంటర్ వ్యాలీకి మధ్య 250 కిలోమీటర్ల దూరం. దాంతో, వివాహ వేడుక వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం వార్నర్ ప్రైవేట్ హెలిక్యాప్టర్‌లో సిడ్నీకి బయలుదేరనున్నాడు. ప్రేక్షకులను అనుమతించడానికి ముందే అతడు స్టేడియానికి చేరుకుంటాడని సీడ్నీ థండర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్

బీబీఎల్‌లో వార్నర్.. స్టీవ్ స్మిత్ నేతృత్వం వహిస్తున్న సిడ్నీ సిక్సర్స్‌తో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. బీబీఎల్ మ్యాచ్‌ల అనంతరం ఇంటర్నేషనల్ టీ20 లీగ్(ILT20) కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లనున్నాడు. అక్కడ డేవిడ్ భాయ్ దుబాయ్ క్యాపిటల్స్ జట్టుతో కలువనున్నాడు. ఈ స్టార్ ఆటగాడు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆడే చాన్స్ ఉంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ పొట్టి సిరీస్ జరుగనుంది.
ఇవి కూడా చదవండి
- Tanishaa Mukerji | గ్లామర్ డోస్ పెంచేసిన తనీషా ముఖర్జీ..
- Mudragada | జనసేనలోకి ముద్రగడ..? ఆయన కుమారుడు ఏమన్నారంటే..!
- Karnataka: కర్నాటక లాడ్జిలో జంటపై అటాక్.. ముగ్గురి అరెస్టు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

